Marketing Mastery Telugu Business Owners కోసం రూపొందించిన Practical Marketing Course.
ఈ Course ద్వారా మీరు నేర్చుకునేది:
Note: Meta Ads, Google Ads లేదా Video Editing ఈ Course లో ఉండవు. ముందుగా Strong Marketing Foundation నిర్మించడమే ఈ Course లక్ష్యం.
Bonus: Marketing Mastery Students కి SEO Training - Bonus Library కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో Keyword Research, On-Page SEO, Technical SEO, Internal Linking, Google Search Console, Analytics మరియు మరెన్నో SEO concepts పై 40+ Recorded Sessions ఉన్నాయి.