Real Estate Agents
Quality Enquiries & Buyers లో Trust పెంచడానికి
ఇంకో 6 నెలలు... లేదా 1 సంవత్సరం తర్వాత కూడా... మీ Business ఇప్పుడెలా ఉందో అలాగే ఉంటే? "Customers రావట్లేదు..." అనే మాటే చెబుతుంటారా? లేక... Marketing System Build చేసుకుని Customers ని Attract చేస్తుంటారా?.
మీ Business కి Customers, Enquiries లేదా Sales పెరగాలంటే Marketing అవసరం. Customers ని Attract చేయడం, Trust Build చేయడం నేర్చుకోవాలనుకునే Business Owners & Professionals కోసం ఈ Course రూపొందించబడింది.
Quality Enquiries & Buyers లో Trust పెంచడానికి
కొత్త Customers ని Reach అయి Trust Build చేయడానికి
మీ Work & Expertise Value ని చూపించడానికి
Quality Enquiries ని ఆకర్షించడానికి
మీ Services ని Right Customers కి Reach చేయడానికి
మీ Expertise పై Trust Build చేయడానికి
Students & Enquiries ని పెంచడానికి
Patients లో Trust & Confidence పెంచడానికి
కొత్త Customers ని ఆకర్షించడానికి
Marketing Fundamentals ప్రతి Business కి అవసరమే
Marketing Basics నుంచి Customers ని Attract చేయడం, Strong Business Build చేయడం, Content Create చేయడం వరకు Step-by-Step గా Practical Lessons నేర్చుకుంటారు.
Course ని ఎలా నేర్చుకోవాలి?
ఈ Course ని ఎలా follow అవ్వాలి, lessons ని Business లో ఎలా apply చేయాలో తెలుసుకుంటారు.
Marketing ని Correct గా అర్థం చేసుకోండి
Marketing అంటే నిజంగా ఏమిటి, ఎందుకు ప్రతి Business కి అవసరం, Customers ని ఎలా Attract చేస్తుంది, మరియు Marketing System ఎలా Business Growth కి Foundation అవుతుందో నేర్చుకుంటారు.
Customers Mind లో జరిగే Need, Want, Desire, Logic & Purchase Journey ని అర్థం చేసుకొని, ఎక్కువ Sales వచ్చే Marketing Messages ఎలా Create చేయాలో నేర్చుకుంటారు.
Customers ఎలా ఆలోచిస్తారు, ఎవరిని నమ్ముతారు, ఎందుకు వెంటనే కొనుగోలు చేయరో అర్థం చేసుకొని వారి Decision ని ప్రభావితం చేసే Marketing ఎలా చేయాలో నేర్చుకుంటారు.
మీ Business లో దాగి ఉన్న Growth Opportunities ని గుర్తించి, ఎక్కువ Customers, Sales మరియు Revenue పెంచే కొత్త అవకాశాలను కనుగొనడం నేర్చుకుంటారు.
అందరినీ Customer గా చూడకుండా, మీ Business కి ఎక్కువగా కొనుగోలు చేసే Right Customers ఎవరో గుర్తించడం నేర్చుకుంటారు.
Competition నుంచి Mee Business ని Different చేయండి
Competitors ఏం బాగా చేస్తున్నారో అర్థం చేసుకొని, వాటిని మీ Business కి సరిపోయే విధంగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు.
"నేను వీళ్ల దగ్గరే ఎందుకు కొనాలి?" అనే Customer ప్రశ్నకు బలమైన సమాధానం ఇచ్చే USP ని ఎలా create చేయాలో నేర్చుకుంటారు.
Customers మన Business ని ఏ ఒక్క విషయం కోసం గుర్తుంచుకోవాలో, వారి mind లో ఆ position ని ఎలా create చేయాలో నేర్చుకుంటారు.
Customers Mee Business వరకు ఎలా వస్తారో తెలుసుకోండి
తెలియని వ్యక్తిని Customer గా మార్చే Complete Customer Journey ని అర్థం చేసుకొని, ప్రతి Stage లో Customer ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో నేర్చుకుంటారు.
Random Marketing కాకుండా, మీ Business కి సరిపోయే Customer Acquisition Methods ని ఎంచుకొని, ఎక్కువ Customers ని ఎలా తీసుకురావాలో నేర్చుకుంటారు.
Customers ని Attract చేసే Content Create చేయండి
Content ద్వారా Customers కి మీ Business ని అర్థమయ్యేలా చేసి, Awareness, Trust మరియు Enquiries ఎలా పెరుగుతాయో నేర్చుకుంటారు.
Watching Content మరియు Buying Content మధ్య తేడా ఏమిటో, Views ని Enquiries గా మార్చే Content ఎలా create చేయాలో నేర్చుకుంటారు.
Random Posting ఆపి, Business Goals కి support చేసే Content Strategy ని plan చేసి, సరైన Content ని సరైన సమయంలో publish చేయడం నేర్చుకుంటారు.
Video లేదా Post create చేసే ముందు, complete content రాయకుండా, cover చేయాల్సిన main talking points ని simple outline గా prepare చేయడం నేర్చుకుంటారు.
Audience scroll ఆపి, content continue గా చూడాలనిపించే attention-grabbing hooks create చేయడం నేర్చుకుంటారు.
Topic, Outline & Hook రెడీ అయిన తర్వాత, complete video script ఎలా create చేయాలో నేర్చుకుంటారు.
Camera fear, people ఏమనుకుంటారో అనే భయం, negative comments & perfection doubts ని overcome చేసి, confidence కోసం wait చేయకుండా content record చేయడం start చేస్తారు.
AI తో Content Creation ని Easy చేయండి
AI tools ఉపయోగించి Business Images మరియు Carousel Content ని faster గా create చేయడం నేర్చుకుంటారు.
Expensive tools లేకుండా, available AI tools ఉపయోగించి simple Marketing Videos create చేయడం నేర్చుకుంటారు.
Marketing & Sales Clarity Workshop
Customers ఎలా decide చేస్తారు, Marketing & Sales కలిసి Business Growth ని ఎలా drive చేస్తాయో practical examples తో అర్థం చేసుకుంటారు.
Marketing ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే Marketing Mastery లో ప్రతి నెల కొత్త Lessons, Practical Strategies మరియు Marketing Updates add చేస్తూ ఉంటాం.
ప్రస్తుతం ఉన్న Lessons తో Learning ఆగిపోదు. మీ Business ని మరింత Grow చేయడానికి ఉపయోగపడే కొత్త Marketing Topics ని Step-by-Step గా add చేస్తూ ఉంటాం.
ప్రతి Concept ని Mee Business లో ఎలా Apply చేయాలో Simple Examples మరియు Practical Explanations తో నేర్చుకుంటారు.
Marketing లో Guesswork ఆపి, Clear Direction తో ముందుకు వెళ్లండి.
Marketing Mastery లో Join అవ్వండి →ఈ Training Sessions మొదట మా Internal SEO Team ని Train చేయడానికి రూపొందించాము. ఇప్పుడు అదే Library ని Marketing Mastery Students కి Bonus గా అందిస్తున్నాము.
Marketing Mastery kosam meeru invest chese ₹1,999 ni, mee Business lo oka New Customer, Project or Booking Value tho okkasari compare chesi chudandi.
1 New Client / Deal
Oka Right Client Value ni alochinchandi1 New Project
Oka Right Project Value ni alochinchandi1 New Booking
Oka New Booking Value ni alochinchandi1 New Client
Oka Client Value ni compare chesi chudandi1 New Client
Oka Right Client Value ni alochinchandiFew New Admissions
Konni Extra Admissions Value ni alochinchandi1 New Customer
Mee Average Customer Value tho compare cheyyandiFew New Clients
Konni Right Clients Value ni compare cheyyandiFew New Customers
Konni Extra Customers Value ni alochinchandiEe Program lo meeru nerchukune Marketing Thinking, Concepts & Skills ni mee Business lo vachhe Customers, Campaigns & Marketing Decisions lo malli malli use chesukovachu.
*Customer, Project or Booking Value prati Business lo different ga untundi. Results mee Business, Market, Offer & Implementation meeda depend avuthayi. Guaranteed Customers, Sales or Income ani memu claim cheyyadam ledu.
9+ సంవత్సరాల Business Experience లో నేర్చుకున్న Practical Marketing ని Telugu Business Owners కి Simple గా అందించాలనే ఉద్దేశంతో ఈ Course ని రూపొందించాను.
Marketing Workshops attend చేసిన Business Owners Google లో ఇచ్చిన genuine feedback నుండి కొన్ని...
“Very informative session. Gained knowledge more than my expectations. Best workshop compared to many others.”
“Session is good. Sir answered the questions even when we messaged in the middle of the session. I got good clarity on Sales and Marketing.”
“Marketing & Sales ఎలా చేయాలి అన్న clarity వచ్చింది. Very useful session. Thank you sir.”
“No artificial hype. I got trust on Mohan Sir and felt comfortable learning from him.”
“Fundamentals of business were explained in simple language with examples. What we learn should be implemented in our business.”
“Very useful session. Learned many new things, practical tips and implementation methods.”
Workshops లో Business Owners appreciate చేసిన practical concepts ని Marketing Mastery లో step-by-step online course format లో అందిస్తున్నాం.
ఇవి Marketing Workshops attend చేసిన Business Owners ఇచ్చిన Google Reviews. ఇవి Marketing Mastery course-specific reviews కావు.
Marketing Mastery Join అయ్యే ముందు చాలామంది Business Owners అడిగే Questions కి Clear Answers.
అవుతుంది. Marketing గురించి Basic నుండి Step-by-Step సులభమైన Telugu లో Explain చేస్తాం. ముందుగా Marketing Experience అవసరం లేదు.
Course మీకు Customers వచ్చే Direction ని చూపిస్తుంది. కానీ Results మీరు నేర్చుకున్నది మీ Business లో ఎంత Consistently Apply చేస్తారనేదానిపై ఆధారపడి ఉంటుంది.
అవును. చాలా మంది Business Owners ఇదే భయంతో Content Create చేయరు. ఈ Course లో ఆ Mindset ని మార్చే Lessons తో పాటు Content Strategy కూడా నేర్చుకుంటారు.
ఇది Live Course కాదు. మీకు Time దొరికినప్పుడు, మీ Speed లో Mobile లేదా Laptop ద్వారా నేర్చుకోవచ్చు.
లేదు. ఈ Course Marketing Foundation మీద ఉంటుంది. Meta Ads, Google Ads, Video Editing వంటి Topics ఈ Course లో ఉండవు.
అవుతుంది. ప్రతి Concept ని Practical Examples తో Explain చేస్తాం. అలాగే మీ Business లేదా Product/Service గురించి AI Prompt లో వివరాలు ఇవ్వగానే, మీ Industry కి సంబంధించిన Examples మరియు Ideas పొందవచ్చు.
మీ Business కి Marketing Clarity వస్తే, ఒక మంచి Decision లేదా ఒక మంచి Customer కూడా ఈ Investment కంటే ఎక్కువ Value తీసుకురాగలడు. ఈ Course Cost కాదు... మీ Business Growth కోసం ఒక Investment.
అవును. Course Join అయిన వెంటనే మీ Dashboard లో WhatsApp Community Link కనిపిస్తుంది. ఆ Group లో Join అవ్వండి. Course కి సంబంధించిన మీ Doubts అక్కడ అడగవచ్చు. అలాగే ఇతర Business Owners అడిగే Questions మరియు Discussions ద్వారా కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
ఈ Course అందరికీ కాదు. ముఖ్యంగా:
లేదు.
Course Validity 1 Year ఉంటుంది. ఈ సమయంలో Course లో Add చేసే Monthly Updates మరియు కొత్త Lessons కూడా మీకు అందుబాటులో ఉంటాయి. Marketing అనేది ఒకసారి నేర్చుకుని ఆపేసేది కాదు. Business కి తగ్గట్టు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, కొత్త Strategies ని Apply చేస్తూ ఉండాల్సిన Continuous Journey.
₹4,999 ₹1,999 Launch Price
Marketing Mastery గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే WhatsAppలో message చేయండి. మీ ప్రశ్నలకు happy గా answer చేస్తాము.
మీకు clear అయిన తర్వాతే decision తీసుకోండి.
WhatsAppలో అడగండి